MP Chamala Kiran Reddy : గ్రామాల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి

-- భువనగిరి ఎంపి చామల కిరణ్ రెడ్డి MP Chamala Kiran Reddy : ప్రజా దీవెన, శాలిగౌరారం: గ్రామాల సర్వతో ముఖాభివృద్ధికి పాలక మండళ్ళు సమిష్టిగా కృషి చేసుకో వాలని భువనగిరి ఎoపి చామల కి రణ్ కుమార్ రెడ్డి అన్నారు. శాలి గౌ రారం మండలం బండమీదిగూడెం గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అన్నెబోయిన పుష్ప మ్మ సుధాకర్ పాలక వర్గం తో కలిసి ఎం పి చామల కిరణ్ కుమార్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ...