District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అల్టిమేటం, యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ రెసి డెన్షియల్ పాఠశాలను తొందరగా పూర్తి చేయాలి
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలో ఎస్ఎల్ బి సి కాలనీ వద్ద చేపట్టిన యంగ్ ఇం డియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను తొంద రగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం ఆ మె యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ ప నులను పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరం అకాడమీ జూన్ లో ప్రా రంభమయ్యే నాటికి తరగతి గదులు,విద్యార్థులు ఉం డేందుకు డార్మెట్రీ,...