Telangana Journalists P : కదంతొక్కిన తెలంగాణ జర్నలిస్టు లు, రాష్ట్ర వ్యాప్తంగా కలం కవాతు

--జర్నలిస్టుల హక్కులకోసం రోడ్డె క్కిన టీయూడబ్ల్యూజే -- రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల ఆందోళనలు, నిరసనలు --33 జిల్లాల కలెక్టరు కార్యాలయా ల ముట్టడి సక్సెస్ -- కొత్త జీవో 252 పేరుతో ఆక్రిడేషన్ల ను కుదించడంపై అల్లం ఆగ్రహం Telangana Journalists Protest : ప్రజా దీవెన, హైదరాబాద్: "తెలం గాణ కోసమే తెలంగాణ జర్నలిస్టు" అనే నినాదంతో ఉద్యమం చేసి, రా ష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి న తెలంగాణ జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు రద్దు చేయడం పట్ల తెలంగాణ జర్నలిస్ట్ సమాజం...