Solihull Councillor : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ పట్టణంలోని ఎస్ వి హై స్కూ ల్ పాఠశాలలో చదివిన 1996- 97
బ్యాచ్ పదవ తరగతి పూర్వ వి ద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చిన వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ నందు ఘ నంగా నిర్వహిoచారు. ఈ కార్యక్ర మానికి ఈ బ్యాచ్ కి చెందిన 10వ తరగతి విద్యార్థులు దాదాపు 30 మంది వివిధ రంగాలలో వివిధ దేశా ల్లో స్థిరపడిన వాళ్లందరూ ఒక దగ్గ రికి చేరి బాల్య స్మృతులను నెమ రు వేసుకొని 28 సంవత్సరాల త ర్వాత మొదటి సారిగా కలుసుకోవ డం అందరిని కూడా అద్భుత ఆశ్చ ర్య ఆనందాన్నిచ్చింది.
ఈ కార్యక్రమానికి ఒకప్పుడు భార తదేశాన్ని దాదాపు 200 సంవత్స రాల పాటు పరిపాలించిన బ్రిటిష్ దేశంలోని సోలెహుల్ మెట్రోపా లి టన్ సిటీ బ్యూరోపాలిస్తున్న కౌన్సిల ర్ శేషేంద్ర భట్టాచార్య పాల్గొని మా ట్లాడారు. అదేవిధంగా పూర్వ వి ద్యార్థి శ్రీనివాస్ రాథోడ్ స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ సంగా రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
బాల్యం మరుపురానిదని అమూ ల్యమైనదని తిరిగి రానిదని దాన్ని కల్మషం లేని పిల్లలకు అదేవిధంగా అందించడంలోనే మహా అద్భుతం ఉంటుందని అప్పుడే వారు మానసి కంగా, శారీరకంగా ఎదిగి ఉన్నత స్థా నాలకు చేరుకుంటారని అన్నారు. కానీ ప్రస్తుత సమాజంలో తల్లిదం డ్రుల తమ కోరికలను తమ పిల్లల తో భర్తీ చేయాలనుకోవడం కోరు కో వడం తప్పు అవుతుందని అన్నా రు.
ఈ కార్యక్రమంలో ఈ పాఠశాల పూ ర్వ విద్యార్థి అయిన భూదాన్ పో చంపల్లి మండల మాజీ జడ్పిటిసి కరుణాకర్ రెడ్డి, సిబిఐటి మాజీ అ సిస్టెంట్ ప్రొఫెసర్ యాదగిరి, మిర్యా లగూడ పట్టణంలోని గ్రీన్ హుడ్ ప బ్లిక్ కరస్పాండెంట్ చంద్రకళ, సాఫ్ట్వే ర్ ఎథిక్ రిస్క్ మేనేజర్ విజయ్ చం ద్రరెడ్డి, హెచ్డిఎఫ్సి మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి,వెంకటేశ్వర్లు, పండిత్, సత్తిరెడ్డి, దుర్గేష్, జి సునీ త, లక్ష్మీ శిల్ప సౌజన్య, పద్మజ మం చుకొండ, ఎన్ సునీత, అంజలి, కవి త, కళ్యాణి తదితరులు పాల్గొని వారి అనుభూతులను పంచుకు న్నారు.
ఇదిలా ఉండగా స్నేహితులు బ్యా చ్ మెంట్ కీ.శే.కేశవులు, కీర్తి శేషు లు జగదీష్, మావిద్యాప్రదాత, న ల్గొండ జల సాధన సమితి అధ్య క్షు లు కొండకింది చిన్న వెంకటరెడ్డి, చి త్రపటాలకు పూలమాల వేసి ని వా ళులర్పించిన అనంతరం జాతీయ గీతాపన, తెలంగాణ రాష్ట్ర గేయo తో ప్రారంభించి అధ్యంతం ఆ టపా టలతో కొనసాగడం జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అందరం కలిసి పూర్వ విద్యార్థుల నిధిని ఏర్పాటు చేసుకొని విద్యాప రంగా అవసరమైన వారికి సహా యం చేయాలని నిర్ణయించడం జ రిగింది.