Solihull Councillor : లండన్ సోలిహుల్ కౌన్సిలర్ శేషేం ద్ర శేషుభట్టర్ కీలక వ్యాఖ్య,బాల్యం అమూల్యమైన గుర్తులు
Solihull Councillor : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ పట్టణంలోని ఎస్ వి హై స్కూ ల్ పాఠశాలలో చదివిన 1996- 97 బ్యాచ్ పదవ తరగతి పూర్వ వి ద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చిన వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ నందు ఘ నంగా నిర్వహిoచారు. ఈ కార్యక్ర మానికి ఈ బ్యాచ్ కి చెందిన 10వ తరగతి విద్యార్థులు దాదాపు 30 మంది వివిధ రంగాలలో వివిధ దేశా ల్లో స్థిరపడిన వాళ్లందరూ ఒక దగ్గ రికి చేరి బాల్య స్మృతులను...