District Collector Ila Tripathi : జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలక వ్యా ఖ్య, జిల్లాలోని వివిధ బ్యాంకులలో నిర్వహించని బ్యాంక్ అకౌంట్లలో రూ.66 కోట్లు 

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వ ప థకాల లబ్ధిని పొందడంలో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా జిల్లా అధికారులు అవగాహన కల్పించా లని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అ న్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మం దిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యా దులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమ్మిళిత సమావేశంలో మాట్లాడు తూ జిల్లాలోని వివిధ బ్యాంకులలో ప్రజలు, ప్రభుత్వ శాఖలు నిర్వహిం చని బ్యాంక్ అకౌంట్లలో...