Explosion Switzerland bar New Year Event : బిగ్ బ్రేకింగ్, వినోదంలో విషాదం, స్విట్జర్లాండ్ న్యూఇయర్ వేడుకల్లో ఘోరం
Explosion Switzerland bar New Year Event : ప్రజా దీవెన, స్విట్జర్లాండ్ : కొత్త సం వత్సరం వేడుకల్లో వినోదం కా స్తా విషాదంగా ముగిసింది. ఉత్సాహంభరిత వాతావరణంలో విషా దకరంగా మారి నిరుత్సాహం నింపింది. కొత్త సంవత్స రం వేడుకల ఆనందం అర్ధ రాత్రి సమయంలో అగ్నికీలల్లో ఆవిరైపోయింది. ప్ర పంచం కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేరింతలు కొడు తున్న వేళ స్విట్జర్లాండ్ లోని విలాసవంతమైన స్కీరి సార్ట్ పట్టణం క్రాన్స్ మాంటా నాలో ఘోర విషాదం సంభవించింది....