Minister Komati Reddy Venkata Reddy: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, ఆర్అండ్ బి శాఖ నాకు కుటుంబంతో సమానం

Minister Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రోడ్లు భ వనాలు శాఖ ఇంజనీర్లు, ఉద్యోగు లు తనకు కుటుంబ సభ్యులతో స మానమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కొత్త ఏ డాదిలో మొదటి రోజే డైరీ, క్యాలెం డర్ ఆవిష్కరించుకున్న ఏకైక డిపా ర్ట్మెం ట్ మన ఆర్ అండ్ బి అని, త న ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏ డాది మొదటి రోజే అన్ని సమగ్ర...