Nalgonda SP Sharath Chandra Pawar : నల్లగొండ జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ నూతనసంవత్సర శుభాకాంక్షలు
Nalgonda SP Sharath Chandra Pawar: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజే స్తూ ఈ సంవత్సరం జిల్లా ప్రజలు శాంతి, భద్రత, ఆరోగ్యం, సుఖసం తోషాలతో ఉండాలని జిల్లా పోలీస్ శాఖ తరుపున ఆకాంక్షిస్తున్నట్లు జి ల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొ న్నారు. గత సంవత్సరం జిల్లా ప్రజల సహకారంతో శాంతి భద్రతలను సమ ర్థవంతంగా నిర్వహించగలిగామని, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ ని ర్వహణ, మహిళలు మరియు పిల్లల భద్ర...