MP Raghuveer Reddy: నల్లగొండలో ఘనంగా ఎంపీ రఘు వీర్ రెడ్డి జన్మదిన వేడుకలు

-- జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత MP Raghuveer Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ పార్లమెంట్ సభ్యులు కుం దూరు రఘువీర్ రెడ్డి జన్మదిన వేడు కలను జిల్లా కేంద్రంలో ఘనంగా ని ర్వహిoచారు. జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ బోడస్వామి ఆధ్వర్యం లో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా డీసీ సీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత ముఖ్యఅతిథిగా హాజరై జిల్లా కేం ద్రంలో మదర్ ధేరిస్సా నిర్మల్ హృ దయ్ చారిటబుల్ ట్రస్ట్...