NalagondaCollecter ChandhraShekar surprise inspection : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ, పారిశుధ్యం, తాగునీటి సమస్యలపై ఆరా
బిగ్ బ్రేకింగ్, నల్లగొండ కలెక్టర్ చంద్ర శేఖర్ ఆకస్మిక తనిఖీ, పారిశుధ్యం, తాగునీటి సమస్యలపై ఆరా NalagondaCollecter ChandhraShekar surprise inspection: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రం మున్సిపాలిటీ పరిధిలో కలెక్టర్ చంద్రశేఖర్ శనివారం తెల్లవారుజా మున ఆకస్మిక తనిఖీ చే పట్టారు. నల్గొండ మునిసిపల్ వా ర్డులలో ఉదయమే ఆకస్మిక తనిఖీ లు చేపట్టడం ద్వారా పారిశుధ్యం, తాగు నీటి సమస్యల గురించి ప్రజలతో మాటాడుతూ ఆరా తీశారు. నల్గొండ మున్సిపాలిటీలోని 28 వా ర్డ్ శ్రీకృష్ణ నగర్ లో...