District SP Sharath Chandra Pawar : జాతీయ రోడ్డు భద్రతా 2026 మా సోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కర ణ

-- నో హెల్మెట్ , నో పెట్రోల్” నినాదం తో రోడ్డుప్రమాద నివారణ చర్యలు –నిబంధనలు పాటిద్దాం, ప్రాణాలు కాపాడుకుందాం --జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ District SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన నల్లగొండ: జాతీయ రో డ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగం గా జిల్లాలో రోడ్డు ప్రమాదాలను త గ్గించి, ప్రజల ప్రాణాలను కాపాడా ల నే ముఖ్య లక్ష్యంతో ఈ నెల 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహి స్తున్నట్లు జిల్లా...