Minister Komatireddy Venkat Reddy : మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్ధుల ఖరారు మంత్రిదే

  Minister Komatireddy Venkat Reddy:  ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థు ల టికెట్ కేటాయింపు విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దే తుది నిర్ణయమని నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి లు తేల్చి చెప్పారు. త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల నే పథ్యంలో ఆదివారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం లో అన్ని వార్డుల మాజీ కౌన్సిలర్లు,...