Pending Bills of ASHA Workers: ఆశా వర్కర్లకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
-- జిల్లా గౌరవ అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ Pending Bills of ASHA Workers : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ జిల్లాలో పనిచేస్తున్న ఆశా వ ర్కర్లకు మూడు సంవత్సరాల లేప్ర సి సర్వే బిల్లులు, అసెంబ్లీ పార్లమెం టు ఎలక్షన్ డ్యూటీ డబ్బులు వెం టనే చెల్లించాలని, సబ్ సెంటర్ డ్యూటీలు రద్దు చేయాలని పని భా రాన్ని తగ్గించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా గౌరవ అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం ఆశా...