Nalgonda Police Announcement : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర కీలక ప్రకటన, నేటి నుంచే నోహెల్మెట్, నోపెట్రోల్ నిబంధన
Nalgonda Police Announcement: ప్రజా దీవెన, నల్లగొం డ: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా తీసుకున్న నిర్ణ యం మేరకు, నేడు బుధవారం నుంచి నల్గొండ జిల్లావ్యాప్తంగా ‘నో హెల్మెట్ – నో పెట్రో ల్ ’ నిబంధనను అమలు చేయను న్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవా ర్ కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆ యనొక ప్రకటన విడుదల చేస్తూ ఈ నిర్ణయం ప్రకారం జిల్లా పరి ధి లోని అన్ని పెట్రోల్ బంకుల్లో హె ల్మెట్...