District SP Sharath Chandra : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా పోలీస్ అలెర్ట్, సంక్రాంతి సెలవుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

--ఇళ్లకు తాళం వేసి పండుగకు వెళ్లే వారు భద్రతాచర్యలు తీసుకోవాలి -- నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ District SP Sharath Chandra : ప్రజా దీవెన, నల్లగొండ: రాబోయే సంక్రాంతి పండుగ సెలవుల సంద ర్భంగా జిల్లా ప్రజలు తమ స్వగ్రా మాలకు, ఇతర పట్టణాలతో పాటు దూర ప్రాంతాలకు ప్రయాణం చే యనున్న నేపథ్యంలో ఇళ్లకు తాళం వేసి వెళ్లే సందర్భాల్లో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసు కోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజలకు అప్పీల్...