Praja Deveena
Newspaper Banner
Date of Publish : 10 January 2026, 9:43 am Posted by : praja deveena

Big Breaking : బిగ్ బ్రేకింగ్, లోకాయుక్త సంచలన నిర్ణయం, జనగామ జిల్లా ఘటనపై సుమోటో కేసు నమోదు 

Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో భూ భారతి రిజిస్ట్రేష న్ అక్రమాలపై లోకాయుక్త సంచల న నిర్ణయం తీసుకుంది. జనగామ జిల్లాలో జరిగిన ఘటనను సుమో టోగా కేసు నమోదు చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. భూ భార తి చట్టాన్ని వాడుకుని ప్ర భుత్వ ఖ జానాకు భారీగా గండి కొడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవా లని హెచ్చరికలు జారీ చేసింది.

వివరాల్లోకి వెళ్తే జనగామ జిల్లా కేం ద్రంలో ఒకే రోజు రూ.8 లక్షల రూపా యల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పక్కదారి పట్టించిన ఘటన బయటకు రావ డంతో లోకాయుక్త సుమోటోగా కే సు నమోదు చేసింది. భూ భార తి లో జరిగే కుంభకోణానికి సీసీఎల్ఏ టెక్నికల్ టీమ్ సహకరిస్తున్నట్లు అ నుమానాలు వ్యక్తమవుతున్న సం దర్భంలో సమగ్ర విచార జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రె వెన్యూ భూ పరిపాలన శాఖ చీఫ్ క మిషనర్, స్టాంపులు రిజిస్ట్రేషన్ శా ఖ కమిషనర్, ఐజీ, మీ సేవ కమి ష నర్, జనగామ జిల్లా స్టాంపులు రి జిస్ట్రేషన్ల అధికారులకు లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది.