Big Breaking : బిగ్ బ్రేకింగ్, లోకాయుక్త సంచలన నిర్ణయం, జనగామ జిల్లా ఘటనపై సుమోటో కేసు నమోదు
Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో భూ భారతి రిజిస్ట్రేష న్ అక్రమాలపై లోకాయుక్త సంచల న నిర్ణయం తీసుకుంది. జనగామ జిల్లాలో జరిగిన ఘటనను సుమో టోగా కేసు నమోదు చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. భూ భార తి చట్టాన్ని వాడుకుని ప్ర భుత్వ ఖ జానాకు భారీగా గండి కొడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవా లని హెచ్చరికలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే జనగామ జిల్లా కేం ద్రంలో ఒకే...