VBJ Ramji : వీబీజీరామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి
--ప్రజలకు ఉపాధి, పల్లెలకు పాల నాహక్కులు పునరుద్ధరించాలి -- నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షు డు పున్న కైలాష్ నేత VBJ Ramji : ప్రజా దీవెన, నల్లగొండ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఉపాధి హ క్కును కాలరాస్తూ గ్రామ పంచాయ తీలకు రాజ్యాంగ బద్ధంగా లభించి న అధికారాలను నిర్వీర్యం చేసింద ని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్య క్షు డు పున్న కైలాష్ నేత ఆరోపించా రు. మహాత్మా గాంధీ జాతీయ గ్రా మీణ ఉపాధి హామీ చట్టం (మన్ రే...