District Collector Chandrashekhar: బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ప్రభుత్వాసు పత్రిలో కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ, సేవలపై రోగులతో ఆరా
District Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ ప్ర భుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజ లకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్ అన్నారు. ఆస్పత్రి లోపల, బయట ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, డాక్టర్లు, సిబ్బంది సమ యపాలన పాటించాలని చెప్పారు. మంగళవారం అయన నల్లగొండ ప్ర భుత్వ ప్రధాన ఆస్పత్రిని ఆకస్మికం గా తనిఖీ చేశారు. మాత, శిశు సంరక్షణ కేంద్రంలో ఓ పి, స్కానింగ్, వైద్యులు ,సిబ్బంది హాజరు రిజిస్టర్లు తనిఖీ...