Praja Deveena
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 12:56 pm Posted by : praja deveena

Gold Prices Hike : బిగ్ బ్రేకింగ్, పసిడి ప్రియులకు భారీ షాక్, బంగారం భగభగలు, తాజా ధరలు ఎంతంటే 

Gold Prices Hike : ప్రజా దీవెన, హైదరాబాద్: భారత్ లో పసి డి ప్రియులకు భారీ షాక్ తగిలింది. దేశ వ్యాప్తంగా ఇటీవల బం గా రం ప్రియులకు షాక్‌ మీద షాక్ తగులుతూనే ఉంది. రోజురోజు కు పైపైకి ఎగిసిపడుతోన్న పసిడి ధరలు సామాన్యుల్లో గుబులు రేపు తోంది. ప్రస్తుత బంగారం ధరలు రూ. లక్షా 50వేలకు చేరువలోకి రా వడంతో ఈ ధరలు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు లే వన్న వాదనకు మరింత బలంచేకూరుతోంది.

తాజాగా బంగారం ధరలు మరోసా రి 24క్యారెట్ల 10గ్రాముల బంగా రం పై రూ.380కి పెరిగింది. తెలుగు రా ష్ట్రాల్లో పసిడి ధరలు ప్రస్తు తం హైదరాబాద్‌ లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,42, 530 కాగా 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 1,30, 650ల కు చేరుకుంది.

దేశవ్యాప్తంగా భారీగా గోల్డ్‌ రేట్స్‌ పె రగగా ఢిల్లీలో 24 క్యారెట్ల 10గ్రా ముల గోల్ట్‌ రేట్‌ రూ.1,42,680, బెం గళూరులో 24 క్యారెట్ల 10గ్రా ముల గోల్ట్‌ రేట్‌ రూ.1,42,530 గా ప్రస్తుతం కొనసాగుతున్నాయి.