Gold Prices Hike : బిగ్ బ్రేకింగ్, పసిడి ప్రియులకు భారీ షాక్, బంగారం భగభగలు, తాజా ధరలు ఎంతంటే
Gold Prices Hike : ప్రజా దీవెన, హైదరాబాద్: భారత్ లో పసి డి ప్రియులకు భారీ షాక్ తగిలింది. దేశ వ్యాప్తంగా ఇటీవల బం గా రం ప్రియులకు షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. రోజురోజు కు పైపైకి ఎగిసిపడుతోన్న పసిడి ధరలు సామాన్యుల్లో గుబులు రేపు తోంది. ప్రస్తుత బంగారం ధరలు రూ. లక్షా 50వేలకు చేరువలోకి రా వడంతో ఈ ధరలు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు లే వన్న వాదనకు మరింత బలంచేకూరుతోంది. తాజాగా బంగారం ధరలు...