NDA BCReservations : బీసీరిజర్వేషన్ల పెంపుకోసం రాజ్యాంగ సవరణనే ఏకైక పరిష్కారం

  NDA BCReservations: ప్రజా దీవెన, విజయవాడ: దేశం లో బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక రిజర్వేష న్ పై విధించిన 50 శాతం పరిమితి ని ఎత్తివేసి జనాభా దామాషా ప్రకా రం బీసీ లకు రిజర్వేషన్లు కల్పించా లంటే రాజ్యాంగ సవరణ ఒకటే ఏకై క పరిష్కార మార్గమని, రాజ్యాంగ సవరణ కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లు ప్ర త్యేక చొరవ తీసుకోవాలని బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల...