Nalgonda SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, ప్రయాణికులకు నల్లగొండ పోలీసుల గుడ్ న్యూస్, నగరానికి వెళ్లే వాహనాల దారిమళ్లింపు

Nalgonda SP Sharath Chandra Pawar :  ప్రజా దీవె న, నల్లగొండ: ప్రజల శ్రేయ స్సు దృష్ట్యా నిరంతర నిశిత పరి శీలనలో ఉండే నల్లగొండ పోలీసులు తాజాగా మరోసారి త మదైన శైలితో ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పండగ పూర్తి చేసుకొని ఒకే సారి హైదరాబాద్ నగరానికి భా రీగా వాహనాలు రానున్న నేపథ్యంలో నేషనల్ హైవే- 65 ( హైద్రాబాద్- విజయవాడ) పై చిట్యాల పెద్ద కాపర్తి వద్ద...