District Collector Chandrashekhar : నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీల్, కొత్తగాఎన్నికైన గ్రామస ర్పంచులు మెరుగైనపాలన అందిం చాలి 

District Collector Chandrashekhar : ప్రజా దీవెన నల్లగొండ: నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు ప్రజల కు మెరుగైన పాలన అందించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరా రు. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కొత్తగా ఎ న్నికైన గ్రామపంచాయతీ సర్పంచ్ లకు ఉద్దేశించి సోమవారం నుండి ఫిబ్రవరి 28 వరకు నిర్వహిస్తున్న శి క్షణ కార్యక్రమాల్లో భాగంగా మొద టి విడత శిక్షణ కార్యక్రమాన్ని సోమ వారం అయన నల్లగొండ జిల్లా కేం ద్రం సమీపంలోని టీటీడీసీలో జ్యో తి వెలిగించి...