Eradication of Child Marriages : నల్లగొండ జిల్లా కలెక్టర్ అప్పీల్, బా ల్యవివాహాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి
Eradication of Child Marriages : ప్రజా దీవెన, నల్లగొండ: బాలిక వి ద్యను ప్రోత్సహించడమే బాల్యవి వాహాలను అరికట్టేందుకు పరిష్కార మని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అ న్నారు. మంగళవారం ఆయన కలె క్టరేట్ ప్రాంగణంలో "ఆశ్రిత" స్వ చ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ శాఖ సహకారంతో బాల్య వివాహాల నిర్మూలనపై ప్రజల్లో అ వగాహన పెంపొందించాలనే లక్ష్యం తో "జాగ్రత్త" పేరుతో రూపొం దించి న బాల్య వివాహాల విముక్తి ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించా రు. దేశంలో ఆదర్శ...