Citizen Victim Centric Policing : నల్లగొండ జిల్లా పోలీసుల వినూ త్న ప్రయత్నం, బాధితుడి వద్దకు నేరుగావెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు
Citizen Victim Centric Policing : ప్రజా దీవెన, నల్ల గొం డ: నల్లగొండ జిల్లా పోలీసులు వినూత్న ప్రయత్నంలో విజ యవంతం సాధించారు. తెలంగాణ పోలీస్ శాఖ పౌర కేంద్రి త, బాధిత కేంద్రిత పోలీసింగ్ విధానంలో (Citizen, Victim Centric Policing) నిదర్శనగా నిలిచారు. సమాజంలో వివాదాలల్లో బాధితులు వివిధ కారణాల వల్ల పోలీస్ స్టే షన్‌కు వచ్చి స్వయంగా ఫిర్యాదు ఇవ్వలేని ప్రత్యే క పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ పోలీస్ శా ఖ పౌర కేంద్రిత, బాధిత కేంద్రిత...