Union Minister Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యా ఖ్య, బీఆర్ఎస్ లోనే కాకుండా రెం డేళ్ల కాంగ్రెస్ పాలనలోనూ సింగరే ణిపై కొనసాగుతోన్న ఆర్థిక విధ్వం సం  

Union Minister Kishan Reddy : ప్రజా దీవెన, హైదరా బాద్: తెలం గాణ ఏర్పడిన తర్వాత దురదృష్టవశాత్తు సిం గరేణి నష్టాల బాట పట్టిందని, ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కాకుండా, గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కూడా సింగరే ణిపై (Singareni ) ఆర్థిక విధ్వంసం కొనసాగుతోందని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లా భాల్లో ఉన్న సింగరేణి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రమంగా సమస్యల్లో...