Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ ఉద్బోధ, ఓటుహక్కు శక్తివంతమైన ఆయుధo
Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ఓటు హక్కు శక్తివంతమైన ఆయుధమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పేర్కొ న్నారు. 16 వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కలెక్టర్ కార్యా లయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్ర మంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిం డిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కో రారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వహించవ ద్దని, ప్ర తి ఓటరు చైతన్యం కావాలన్నారు. దేశంలో యంగ్...