Nalgonda Collector Chandrashekhar : సవ్యంగా శాంతియుత వాతావర ణంలో మున్సిపల్ ఎన్నికలు

  Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: మున్సిపల్ ఎన్నికలను సవ్యంగా శాంతియుత వాతావరణంలోని ర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకు న్నట్టు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం అయన మున్సిపల్ ఎన్నికల సం ద ర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన ఎన్ని కల మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ మరియు మీ డియా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీ ట్ లో మాట్లాడుతూ...