BRS Chief KCR : గులాబీ బాస్ కేసీఆర్ సంచలన వ్యాఖ్య, సిట్ అధికారులు వ్యవ హరించినతీరు చట్టాలకి వ్యతిరేకం
BRS Chief KCR : ప్రజా దీవెన, హైదరాబాద్: ఫోన్ ట్యాపిం గ్ వ్యవహారంలో సిట్ (SI T) అధికారులు వ్యవహరించిన తీరు చట్టాలకు వ్యతిరేకమని మా జీ ముఖ్యమంత్రి, గులా బీ బాస్ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం సి ట్ అధికారుల నోటీసులపై కేసీఆర్ చేసిన ముఖ్యాంశాలు వారి మాటల్లోనే... సిట్ అధికారులు వ్యవహరించిన తీరు చట్టాలకి వ్యతిరేకం. సుప్రీంకో ర్టు తీర్పులను తుంగలో తొక్కిన సీట్ అధికారుల తీరు సిట్ అధికా రు లకి నోటీసు ఇచ్చే అధికారమే...