Free Medical Camp : నకిరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లో ఉచిత మెగా వైద్య శిబిరం
Free Medical Camp : ప్రజా దీవెన, కేతేపల్లి: నకిరేకల్ నియోజకవర్గ కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామంలో లయ న్స్ క్లబ్ , సర్పంచ్ బోళ్ల జ్ఞానలత వెంకట్ రెడ్డి సంయుక్త ఆ ధ్వర్యంలో హైద రాబాద్ యశోద హాస్పిటల్, సూర్యాపేట కంటి ఆసుపత్రి ప్రముఖ వైద్య బృందం చే ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించా రు. శిబిరంలో మొత్తం 346 మంది కి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వ హించి మందులు పంపిణీ చేశారు అందులో గుండె పరీక్షలు...