Brs Harish Rao : బిగ్ బ్రేకింగ్, మాజీమంత్రి హరీష్ ఫైర్, కడుపులోకత్తులు, నోట్లోవిషం రేవంత్ రెడ్డి నైజం
Brs Harish Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన తొ లి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధి నేత కేసీఆర్ పై కడుపులో కత్తులు, నోటి లో విషం పె ట్టుకున్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తన అజీర్తిని, అక్కసు ను మరోసారి బయట పె ట్టుకున్నారని మాజీ మంత్రి, బిఆర్ ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిప డ్డా రు. సో మవారం జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రా వి నారాయణ...