CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి సం చలన వ్యాఖ్య,పదవులు, వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్నోళ్లు ఉ ద్యమకారులు ఎలా అవుతారు 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ఉద్యమం పేరుతో పదవులు, వేలకోట్ల ఆస్తులు సంపాదించుకు న్న మీరు ఉద్యమకారులు ఎలా అ వుతారని ముఖ్యమంత్రి ఎనుము ల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్య చేశారు. ప్రజలు మిమ్మల్ని తిరస్క రించినప్పుడు అర్థం చేసుకోవాల ని, హుందాగా తప్పుకుoటే కొంతై నా మీ గౌరవం నిలబడేదoటూ మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత ను ఉద్దేశించి పరోక్షంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన జస్టిస్ సంజీవ రెడ్డి కి రావి...