Nalgonda ACB traps : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా గుర్రంపోడు తహశీల్దార్ ఆఫీసుపై ఏసీబీ దాడి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఆర్ఐ

  Nalgonda ACB traps : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అ ధికారులు ఆకస్మిక దాడు లు కొనసాగుతున్నాయి. తాజాగా నల్లగొండ జిల్లా గుర్రంపో డు మండల తహ సీల్దార్ కార్యాలయంపై ఏసీబీ సో మవా రం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆఫీసుపై దాడి చేసిన ఏసీబీ అధికారులు గుర్రంపోడ్ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మ హమ్మద్ అబ్దుల్ హకీమ్ ను గుర్రం పోడు తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో రెడ్ హ్యాండెడ్ గా ప ట్టుకున్నట్లు ఏసీబీ...