Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ ఆదే శం, ఫిబ్రవరి 7లోగా ఇరిగేషన్ వా టర్ బాడీస్ గణన పూర్తి చేయాలి 

Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: జిల్లాలో ఫి బ్రవరి 7లోగా అన్ని ఇరిగేషన్ వాటర్ బాడీస్ గణన పూర్తి చేయాల ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవా రం కలెక్టర్ కార్యాల య సమావేశ మందిరంలో 7వ చిన్న నీటిపారుదల గణన, 2వ జలవనరుల గణ న పై సమీక్ష సమావేశం నిర్వహించా రు. నల్లగొండ జిల్లాలో జరుగుతున్న 7వ చిన్న నీటిపారుదల గ ణన, 2వ జలవనరుల గణనతో పాటు సెవెంత్ మేజర్ ఇరి...