Nalgonda police operation smile : బిగ్ బ్రేకింగ్, నల్లగొండపోలీసుల అద్భుతపనితీరు, రికార్డ్ స్థాయిలో బాలకార్మికులకు విముక్తి
Nalgonda police operation smile : ప్రజా దీవెన, నల్ల గొండ: పలకా బ లపం పట్టి బడిబాట పట్టా ల్సిన బా లలను వెట్టిచాకిరీతోనే బంధీ అయిపోతున్న పసి బాల్యాన్ని నల్ల గొండ జిల్లా పోలీసు తమ చేతుల తో ఒడిసి పట్టుకుని వా రిని విముక్తి కల్పించారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకం గా 118 మంది పసిపి ల్లల భవితవ్యం అంధకారంలో ముని గిపోకుండా చర్యలు చేపట్టింది నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ. కేంద్ర హోంశాఖ ఆదేశాల...