Minister Komatireddy Venkat Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకవ్యాఖ్య, నల్లగొండ ప్రజలతో నాదివిడదీయని ఆత్మీయబంధం

  Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ:నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్ర చా రంలో భాగంగా పలు డివిజన్ల లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అ భ్యర్థుల తరుపున రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వ హించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ కార్పొరే టర్ అభ్యర్థులను గె లిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చే శారు. ప్రచారంలో అడుగడుగునా మంత్రికి నల్లగొండ పట్టణ ప్రజ...