CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, మున్సిపల్ ఎ న్నికలు ముగియగానే రైతు భరోసా వేస్తాం
CM Revanth Reddy : ప్రజా దీవెన, మిర్యాలగూడ: రా ష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ము గియగానే రైతు భరోసా వేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యా ఖ్య చేశారు. త్వరలో నే రైతు భరోసా కిందనే తొమ్మిది వే ల కోట్ల ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. రైతుల కోసం ఇప్ప టి వరకు మా ప్రభుత్వం లక్షా పదివేల కోట్లు ఖర్చు చేసింద ని, తెలంగా ణలో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచి తప్రయాణం కల్పించామని, కోట్లాది మంది ఆడ బిడ్డలు...