Good News for Gram Panchayats : ప్రజా దీవెన, హై దరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ లకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పంచాయతీలకు సం బంధించి 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చే స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ క్రమంలో తొలి విడతగా రూ.259.36 కో ట్లు విడుదలయ్యాయి.కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బం డి సంజయ్ కుమార్ ప్రత్యేక చొ ర వ చూపి కేంద్ర ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరపడంతో ఈ నిధుల విడుదలకు మార్గం సుగమమైంది.
నిధుల కొరతతో ఇబ్బంది పడుతు న్న గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఈ నిధులు కొత్త ఊపిరి పోయనున్నాయి. రాష్ట్రం లో గ్రామ పంచా యతీ ఎన్నికలు పూర్తి కావడం, నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టడంతో సాంకేతిక అడ్డంకు లు తొలగిపోయాయి. గతంలో పంచా యతీల పదవీ కాలం ముగిసినా ఎ న్నికలు నిర్వహించకపోవడంతో నిధుల విడు దలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఎన్నికైన సర్పంచ్‌లు ఉం టేనే ఈ ని ధులను నేరుగా పంచాయతీ ఖా తాల్లోకి బదిలీ చేస్తారు. ఇటీవల ఎ న్నికలు ముగియడంతో ఈ ప్రక్రియ పూ ర్తయింది. పంచాయతీలకు అం దిన ఈ నిధులను ప్రధా నం గా మౌ లిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫ రా అవసరాల కోసం రాష్ట్ర సర్కార్ ఖర్చు చేయనుంది.