Good News for Gram Panchayats : బిగ్ బ్రేకింగ్, గ్రామ పంచాయతీ ల కు కేంద్రం తీపికబురు, 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల

Good News for Gram Panchayats : ప్రజా దీవెన, హై దరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ లకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పంచాయతీలకు సం బంధించి 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చే స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ క్రమంలో తొలి విడతగా రూ.259.36 కో ట్లు విడుదలయ్యాయి.కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బం డి సంజయ్ కుమార్ ప్రత్యేక చొ ర వ చూపి కేంద్ర ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరపడంతో ఈ నిధుల...