Praja Deveena
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 12:31 pm Posted by : praja deveena

Big Breaking : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ బిఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం, ఐదుగురు పా ర్టీ నేతల బహిష్కరణ 


Big Breaking : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ ని యోజకవర్గం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పా ర్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పా ల్పడుతున్న ఐదుగురు పార్టీ నేతల పై చర్యలు తీసుకుంటూ పట్టణ పా ర్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ము న్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నే ప థ్యంలో పార్టీ నిర్ణయాలకు వ్యతి కంగా పని చేస్తున్నందున ఐదు గు రు ఆయా వార్డులకు సంబంధించి న వారిపై బహిష్కరణ వేటుపడిం ది.

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్ కు చెందిన  బొజ్జ సైదులు, 14 వ డివిజన్ కు చెందిన బీ పం గి కిరణ్ తో పాటు 1 9 డివిజన్ కు సంబంధించి కొంగర సైదులు, 35 డివిజన్ కు చెందిన చిలువేరు నాగరాజు, 37 డివిజన్ కు సంబంధించి వీరమళ్ళ భాస్కర్ లను బిఆర్ఎస్ పార్టీ నుండి బహి ష్కరిస్తున్నట్లు ఆ పార్టీ పట్టణ పార్టీ అధ్య క్షుడు బోనగిరి దేవేందర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

ప్రస్తుత నల్లగొండ మున్సిపల్ కా ర్పొరేషన్ ఎన్నికల సమ యంలో కాని ఆ తర్వాత కాని నేటి నుండి వీ రికి బి ఆర్ఎస్ పార్టీతో ఎటు వంటి సంబంధం ఉండబోదని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్ప డుతున్న కారణంగానే నాయకత్వం ఆదేశానుసారం ఆ ఐ దుగురు ఆయా డివిజన్ లకు చెందిన సదరు నాయకులపై బహిష్కరణ వేటు వే యడం జరిగిందని వివరించారు.