Big Breaking : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ బిఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం, ఐదుగురు పా ర్టీ నేతల బహిష్కరణ
Big Breaking : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ ని యోజకవర్గం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పా ర్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పా ల్పడుతున్న ఐదుగురు పార్టీ నేతల పై చర్యలు తీసుకుంటూ పట్టణ పా ర్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ము న్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నే ప థ్యంలో పార్టీ నిర్ణయాలకు వ్యతి కంగా పని చేస్తున్నందున ఐదు గు రు ఆయా వార్డులకు సంబంధించి న వారిపై బహిష్కరణ వేటుపడిం ది. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని...