Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్య, హైదరాబాదుకు దీటుగా నల్లగొండ కార్పొరేషన్ తీర్చిదిద్దుతా
Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ను హైద రాబా దుకు దీటుగా అభివృద్ధి చే సేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రో డ్లు,భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెం కట్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ ము న్సిపల్ కార్పొరే షన్ ఎన్నికల ప్రచా ర కార్యక్రమంలో భాగంగా 4,5, 21, 20, 41, 47,48 డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను గెలి పించాలని కోరుతూ రోడ్ షో నిర్వ...