sp sharath chandra pawar : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో ము మ్మరంగా వాహన తనిఖీలు,ము న్సిపల్ ఎన్నికల్లో పకడ్బందీ తని ఖీలన్న ఎస్పీ శరత్ చంద్ర పవార్

sp sharath chandra pawar : ప్రజా దీవెన, నల్లగొండ: న ల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వే చ్ఛా యుతంగా, న్యాయంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శా ఖ కఠిన చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రవర్తనా నియమావ ళి అమలులో భాగంగా ఓట ర్లను ప్రలోభపెట్టేందుకుమద్యం, నగదు, ఇతర విలువైన వస్తువులు అక్రమంగా సరఫరా కా కుండా జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వ హిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ స్వ యంగా...