Minister Komatireddy Venkat Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి కీలకవ్యాఖ్య, అభివృద్ధిని ఆకాంక్షించే వారoదరూ చెయ్యిగుర్తుకే ఓటేయాలి 

--నల్లగొండ అభివృద్దే నా ధ్యేయం, నా జీవిత లక్ష్యం --పేద ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షే మ పథకాలoదిస్తాం --పేదోళ్లకు ఏ కష్టమొచ్చినా ఆదు కునేందుకు అండగా ఉంటాo --అన్ని డివిజన్ లలో అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం -- గెలిపిస్తే నల్లగొండ అభివృద్ధి నిధులెన్నయినా కేటాయిస్తాం --పూటకోపాటి మారే వారిని నమ్మి తే మనoదరికీ తీరని నష్టం -- మూడోరోజు రోడ్ షోలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ను...