Minister Ponguleti Srinivas Reddy : తెలంగాణలో 44వేలకుపైగా జర్న లిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు

--అక్రిడిటేషన్ ప్రక్రియ పారదర్శకం తో ‍అర్హులందరికీ న్యాయం --సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి Minister Ponguleti Srinivas Reddy : ప్రజా దీవెన, హై దరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జ ర్న లిస్టుకూ అక్రిడిటేషన్ కార్డు అం దేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబం ధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జర్న లిస్టుల సంక్షేమం పట్ల ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నా య కత్వం లోని...