Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పీల్, పానగల్ ఛాయాసోమేశ్వరాలయాన్ని ప్రపంచవారసత్వ సంపదగా యునెస్కో గుర్తించాలి
Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ ఛాయా సో మేశ్వరాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహాశివరాత్రి సం దర్భంగా ఆదివారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పాన గల్ లోని చారిత్రాత్మక పచ్చల, ఛాయా సోమేశ్వరాలయాల లో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఈ సందర్భం గా ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు అంద జేశారు....