District Collector Chandrashekhar : నల్లగొండజిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆకాంక్ష, గ్రామీణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి
District Collector Chandrashekhar : ప్రజా దీవెన, న ల్లగొండ: గ్రామీణ ప్రాంతంలోని క్రీడా ప్రతిభను గుర్తించి వెలికి తీయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అ న్నారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేక ల అభినవ్ స్టేడియంలో సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభిం చారు. అనంతరం మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచే క్రీడాకారు ల ప్రతిభ ను గుర్తించి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంద న్నారు. గ్రామాల్లో...