Praja Deveena
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 2:57 pm Posted by : praja deveena

Actress Pratyusha Case : బిగ్ బ్రేకింగ్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు,సినీనటి ప్రత్యూష కేసులో నిందితుడు సిద్ధార్థరెడ్డి లొంగిపో వాలి

Actress Pratyusha Case : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: నాటి సినీ నటి ప్రత్యూషకేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వె లువరించింది. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి న సినీ నటి ప్రత్యూష ఆ త్మహత్య కేసులో నిందితుడు సి ద్ధార్థరెడ్డి పిటిషన్ ను సుప్రీంకోర్ట్ డిస్మిస్ చేయడంతో పాటు నాలు గు వారాల్లో లొంగిపోవాలని ఆయ నను సర్వోన్నత న్యాయస్థానం ఆ దేశించింది. పోస్టుమార్టం రిపోర్టు, ముని స్వామి ఇచ్చిన ఫోరెన్సిక్ ని వేదిక, ప్రత్యూషను ఆత్మహత్య కు పురిగలిపినట్లుగా లభించిన ఆధా రాలు, హెల్త్ రిపోర్ట్స్ సహా ఏడు ఆ ధారాలను పరిశీలించి సిద్ధార్థరెడ్డి పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసిం ది. హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సుప్రీం కో ర్ట్ సమర్థించింది. నాలుగు వారాల్లో సిద్ధార్థ రెడ్డి లొంగిపోవా లని ఆ దేశాలు జారీ చేసింది.

ప్రత్యూష ప్రస్థానం ఇలా…. ఉమ్మడి నల్లగొండ జిల్లా భువ నగిరిలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ప్ర త్యూష తల్లి శ్రీమతి సరోజినీదేవి ప్రభుత్వపాఠశాల ఉపా ధ్యాయురాలు కాగా ఈమె సోదరుడు ప్రణీత్ చంద్ర, ప్ర త్యూష భువనగిరిలోని సంతోష్ విద్యానికేతన్ లో మిర్యాల గూడలోని ప్ర కాష్ పబ్లిక్ స్కూలు తో పాటు హైదరాబాద్ లోని తార్నాకలోని సె యింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలో చ దువుకుంది. ఎస్ఆర్ నగర్ లోని గౌతమి రెసిడెన్షియల్ అ కాడమీ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసి న ఈమె బంజా రాహిల్స్ అలాగే జే బీ ఇన్నిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెం ట్లో బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో గ్రాడ్యుయే షన్ పూర్తిచేసింది.

ఇదిలా ఉండగా ప్రత్యూష సినీ జీ వితం గురించి అయితే సినీకెరియ ర్ పీక్స్ లో ఉండగానే 2 002 ఫిబ్ర వరి 23న త న బాయ్ ఫ్రెండు సిద్ధా ర్థరెడ్డితో కలిసి పురుగుల మందు తా గి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆప్రయత్నంలో ప్ర త్యూష హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందగా సి ద్ధార్థరెడ్డి కోలుకున్నారు. అయితే సిద్ధార్థరెడ్డి వల్లే తన కూ తురు మరణించిందని ఆరోపిస్తూ ప్రత్యూష తల్లి సరోజిని పో లీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగా ఆయనపై కేసు నమో దు చేసుకొని పోలీసులు అరెస్టు చేశారు.

అలా 24 సంవత్సరాలుగా ఈ కేసు కొనసాగుతూనే ఉంది. గత ఏడాది నవంబర్ లో సిద్ధార్థరెడ్డికి హైకోర్టు జైలు శిక్షణ విధించింది. దీనిని సవాల్ చేస్తూ అప్పీల్ చేయగా అ త డి శిక్షణ పెంచాలి అంటూ ప్రత్యూ ష తల్లి సరోజినీ వేసిన పి టిషన్ వేశారు. ఇరువర్గాల వాదనలు నమోదు చేసుకున్న సుప్రీంకోర్టు ఈ తీర్పును వెల్లడించింది.లివిజన్ స్టార్ 2000 లో పాల్గొని శ్రీమతి లవ్లీ స్మైల్ కిరీటాన్ని గెలుచుకుంది.

ఇక ఈ పోటీలో విజయం అందుకో వడంతో సినీ ప్రపంచం లోకి అడుగుపెట్టడానికి మార్గం సుగమం అయింది. కానీ అ ప్పటికే తొలిసారి 1 998లో రాముడు అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది, కానీ ప్రముఖ రాజకీయవేత్త పరి టాల రవీంద్ర తండ్రి పరిటాల శ్రీరాములు జీవితం ఆధారం గా ఎన్. శంకర్ దర్శకత్వం వహించిన శ్రీరాములయ్య సిని మాలో మోహన్ బాబు కూతురు పాత్రలో నటించి భారీ పా పులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే.